గత కొన్ని రోజులుగా మావోయిస్టులకు సంభందాలు  ఉన్నాయని Dr  సూరేపల్లి సుజాత పై విషం కక్కుతున్న ABVP దుష్ప్రచారాన్ని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, రచయితలు మద్దతు తెలుపుతున్నారు.