భారతీయుడిగా నిరూపించుకునేందుకు నేను ఎటువంటి ఆధారాలు ఇవ్వను: భూపేష్ భగల్

నూతన పౌరసత్వ చట్టం కింద భారతీయుడిగా నిరూపించుకునేందుకు ఎటువంటి ఫారాలు ఇవ్వనని సంతకాలు పెట్టమని చత్తీస్గడ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి భూపేష్ భగల్ స్పష్టం చేశారు. నేను భారతీయుణ్ణి అని నిరూపించుకునేందుకు ఏమన్నా సర్టిఫికెట్లు చూపించాల్సి వస్తే అందుకు తిరస్కరిస్తా అన్నారు ఆయన. ఇప్పటికే దేశంలోని పలువురు బిజెపి యేతర ముఖ్య మంత్రులు తమ రాష్ట్రాల్లో సిటిజన్షిప్ అమెండ్మెంట్ చట్టం అమలు జరపమని స్పష్టం చేసిన విషయం విధితమే.