ఝాన్సీ లక్ష్మీబాయిని ఆరాదించే భారతదేశంలోని సుప్రీంకోర్టు నాలుగు నెలల  చిన్నారి షాహీన్ బాగ్ నిరసనకు వెళ్ళటం ఎలా సాధ్యం అని నిలదీయటం సూపరో.. సూపర్.. బువ్వ పెట్టలేని తల్లులు తాము ఆకలికి మాడిపోతా.. తమ బిడల్ని  ఆకలికి బలి చేస్తున్నారు… దీనిపైన కూడా జర మాట్లాడంటి స్వామి…

Courtesy Chemata Chukkalu