Home Tags U.Sambasiva rao

Tag: U.Sambasiva rao

వెంకన్నను హత్య చేసిన వాడెవడైనా, ఎంతటి వాడైనా శిక్ష పడాల్సిందే..

Usaa, కల్లు లేనందుకే లింగాల వెంకన్న గౌడ్ అనే గీతా కార్మికుడిని అమానుషంగా సజీవదహనం చేసిన కొణతం ప్రభాకర రెడ్డి కులదురహంకార హత్య. లింగాల వెంకన్న హత్యకు కారకులైన కొణతం ప్రభాకర్ రెడ్డి, అరుణమ్మ, ప్రశాంత్ రెడ్డిలకు ఉరి శిక్ష వెయ్యాలని, కులదురహంకారి ప్రభాకర్ రెడ్డి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనపరుచుకొని బాధిత కుటుంబాలకు బదలాయించాలని డిమాండ్. కులదురహంకార హత్యలు జరగకుండా ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలి. బాధిత కుటుంబానికి ప్రభత్వం 50లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి. బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఎస్సి, ఎస్టీ, బిసి, మైనారిటీ ప్రజాస్వామికవాదుల్లారా కులరక్కసిని కూకటివేళ్లతో పెకిలిద్దాం. రండి కడలి రండి అని పిలుపు. 30 Jun 2019 విద్యార్థి, యువజన, మహిళా, కుల ప్రజాసంఘాల ఆధ్వర్యంలో లింగాల వెంకన్న గౌడ్ న్యాయపోరాట కమిటీ. 30 june 2019 LIKE | COMMENT | SHARE | SUBSCRIBE Subscribe to Desi Disa for more videos: ► Like us on Facebook: ► Visit Our Website: ► Follow us on Twitter: Desi Disa News (DDN) ''Bahul Bahujan Voice" News Channel is a voice of voiceless people of SC, ST, BC, Minority, Women and Poor people of 29 United States Of India - USI. Our DDN ideological basis is Marx, Phule, Ambedkar's thought of Indianised World Outlook. This news channel's main aim is to achieve Social Justice and to establish Social Democracy in Secular, Federal, Sovereign and Socialist India. In other words, Dr. B.R. Ambedkar's greatest contribution to the preamble of the Indian Constitution is Our Channel's moto.

అంబేద్కర జయంతి ముందే ధ్వంసం చేసి చెత్తకుప్పలో పడేసారు ఇది ప్రభుత్వ నిర్లక్షమే

Subscribe : Desi Disa YouTube link : UC38_IgaZQywJkGvlj5UGZPw For more videos subscribe our Channel ''Desi Disa News'' Follow us on YouTube ''Desidisa News'' Desidisa News I Hyderabad I Telangana I

లా అండ్ ఆర్డర్ ప్రకారం అవినీతికి పాల్పడిన వారిని, ఆరోపణల మీద చర్చలు తీసుకోవాలి...

Kalluri Bhaskaram - Senior Journalist, Usaa - U. Sambasiva rao, సిబిఐ ఆఫీసర్లను బెంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం అధికారంతో పోలీసులను వ్యవస్థను గుపెట్లో పెట్టుకున్నది. ఈ విషయంపై స్పందించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెహంజి నిరాహార దీక్షపై చేర్చావేదిక ''దేశీదిశా'' ఇష్టాగోష్టిలో సీనియర్ జర్నలిస్ట్ కల్లూరి భాస్కరం Subscribe Desidisa YouTube link : UC38_IgaZQywJkGvlj5UGZPw For more videos subscribe our Channel ''Desidisa News'' Follow us on YouTube ''Desidisa News'' Desidisa News I Hyderabad I Telangana I

కులాంతర ప్రేమేపెళ్లిళ్లు చేసుకోవడం రాజ్యాంగం కల్పించిన హక్కుI దోషులకు శిక్షపడేవరకు వదలం

సందీప్ హత్యే నిందితులపై 302 ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి. కేవిపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు, బహుజన ప్రతిఘటన వేదిక రాష్ట్ర కోఆర్డినేటర్ సాంబశివరావు, కేవిపీఎస్ ప్రధాన కార్యదర్శి జంగమ గంగాధర్, వ్యవస్య కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్ది వెంకట్రాములు, సిపిఐ(ఎం) జిల్లా నాయకులు వెంకటేష్, సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ప్రభాకర్, ఎంబిసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు దండి వెంకట్, తదితర సంఘనాయకులు పాల్గొన్నారు. నిజామాబాదు జిల్లా, భీమ్ గల మండలం సికింద్రాపూర్ For More Videos Subscribe our channel ''Desidisa News'' Follow us On YouTube ''Desidisa News''

KNPS Laxmaiah calls for reconstruction of “Velivada” I Desidisa News...

Follow us on YouTube "Desidisa News" For more videos subscribe our channel "Desidisa News"

OPDR Narsimha speaks of Rohith Vemula and his legacy I Desidisa...

Narsimh - OPDR, Follow us on YouTube "Desidisa News" For more videos subscribe our channel "Desidisa News"

Political history of “Velivada”, and why it’s being attacked I Usaa...

U. Sambasiva rao, Follow us on YouTube "Desidisa News" For more videos subscribe our channel "Desidisa News"

BJP government’s role in the institutional murder of Rohith Vemula

Prof. Laxman CLC, Follow us on YouTube "Desidisa News" For more videos subscribe our channel "Desidisa News"

UoH Student Prasanth calls for suspension and exemplary punishment of VC...

Donth Prashanthi, Follow us on YouTube "Desidisa News" For more videos subscribe our channel "Desidisa News"

UoH Student Donta Prasanth speaks of crackdown on Dalit students by...

Dontha Prashanth -Student - HCU, Donta Prasanth discusses the targeting of dalit student by VC AppaRao Podile ahead of the Rohit Shahadat Divas, and calls for his prosecution under SC/ST Atrocities Act charges. He then speaks of the false cases that the university has framed against him and other students. Follow us on YouTube "Desidisa News" For more videos subscribe our channel "Desidisa News"

MOST POPULAR

HOT NEWS