Home Tags Telangana elections 2018 latest news

Tag: telangana elections 2018 latest news

దొరలరాజ్యాన్ని కూల్చేద్దాం… బహుజన రాజ్యాన్ని స్థాపిద్దాం… I Desidisa News

Jilukar Srinivas, Gummadi Sambaiah, Anchor - Usaa - (U. Sambasivara Rao), ఈ లక్ష్యంతో పనిచేసే బహుజన సమాజ్ పార్టీ అభ్యర్ధుల్నే గెలిపించి చరిత్రని తిరగరాయండి. Desidisa TS Elections Debate I Desidisa Studio I 22 Nov 2018 I Hyderabad.

ఓట్లు బిసిలవి సీట్లు అగ్రకులాలవా? ఇంకానా ఇకపై సాగదు… I Desidisa News

Jilukara Srinivas, Gummadi Sambaiah, Anchor - Usaa (U. Sambasiva rao), ఓట్లు బిసిలవి సీట్లు అగ్రకులాలవా? ఇంకానా ఇకపై సాగదు... న్యాయంగా బిసిలవి ఎన్ని ఓట్లో, బిసిలకు అన్నిసీట్లు దక్కే సామాజిక న్యాయం వారిహక్కు అంటుంది బిఎస్పి. Desidisa TS Elections Debate I Desidisa Studio I 22 Nov 2018 I Hyderabad.

రాయితీలతో సరిపెట్టి రాజ్యాధికారానికి దూరంచేసే దగాకోరు కెసిఆర్.

Gummadi Sambaiah, Jilukara Srinivas, Anchor - Usaa (U. Sambasiva rao) రాయితీలతో సరిపెట్టి రాజ్యాధికారానికి దూరంచేసే దగాకోరు కెసిఆర్, బడుగువర్గ బహుజనుల్ని ప్రత్యామ్నాయ బౌతికరాజకీయ శక్తిగా మారకుండా యుక్తిగా దారి మళ్లిస్తున్నాడు. Desidisa TS Elections Debate I Desidisa Studio I 22 Nov 2018 I Hyderabad

సాష్టాంగపడి కాషాయ స్వాముల కాళ్ళు మొక్కటం సిఎం హోదాకే సిగ్గు చేటు I Desidisa

Jilukara Srinivas, Gummadi Sambaiah, Anchor - Usaa (U. Sambasiva rao) అది ఫ్యూడల్ ప్రభువుల దొరలపాలనకి సంకేతంతప్ప ప్రజాస్వామ్య పాలనకి సంకేతంకాదు. Desidisa TS Elections Debate I Desidisa Studio I 22 Nov 2018 I Hyderabad.

నాటి దొరగడీ పోలీసుల్లా వ్యవహరిస్తున్న నేటి నయా దొరల ఫ్రెండ్లీ పోలీస్ i Desidisa

Jilukara Srinivas, Gummadi Sambaiah, Anchor - Usaa (U. Sambasiva rao) తెలంగాణ స్వపరిపాలన పేరిట సాగుతున్న కెసిఆర్ దొరల పాలనలో పోలీసులకు చట్టబద్దంగా వ్యవహరించే స్వతంత్రత లేకుండా చేసి టిఆర్ఎస్ మంత్రులకు, ఎమ్మెల్లే - ఎంపి.లకు ఉడిగంచేసే బంట్లుగా, ప్రత్యర్దులపై నిఘావేసే ఏజెంట్లుగా మార్చుకొన్నారు. Desidisa TS Elections Debate I Desidisa Studio I 22 Nov 2018 I Hyderabad

జనాకర్షక పధకాలు ఓటుబ్యాంకు పధకాలే తప్ప జనాభివృద్ది పధకాలు కాదు – గుమ్మడి సాంబయ్య

Gummadi Sambaiah, Anchor - Usaa - (U. Sambasiva rao), కులాలవారిగా బడుగువర్గ బహుజనులకు అగ్రకుల పాలకులు ఎరవేసే సంక్షేమ పధకాలు ఓట్లు దండుకునే ఓటుబ్యాంకు పదకాలే తప్ప వారిని అభివృద్దిలో భాగస్వాముల్ని చేసేవి కావు. - గుమ్మడి సాంబయ్య, కన్వీనర్ - బిసి కులాల ఐక్యవేదిక. Desidisa TS Elections Debate I Desidisa Studio I 22 Nov 2018 I Hyderabad.

సోమన్న, పోతన, ఐలమ్మల కన్నగడ్డ పాలకుర్తిలో జిలుకర పోటి I Desidisa News

Jilukar Srinivas Gummadi Sambaiah Anchor - Usaa - (U. Sambasivara Rao) పాల్కురికి సోమన్న, బమ్మెర పోతన, చాకలి ఐలమ్మల కన్నగడ్డ పాలకుర్తి వెలమ, రెడ్డి అగ్రకుల దొరల దొరతనాన్ని ఎదురించి పోరాడిన పోతుగడ్డ, కులరహిత సమాజ ఆదర్శంకోసం నిలబడ్డ పోరుచరితల గడ్డ పాలకుర్తిలో ఉద్యమాల దళితబిడ్డ జిలుకర శ్రీనివాస్ ఎన్నికల సమరం. Desidisa TS Elections Debate I Desidisa Studio I 22 Nov 2018 I Hyderabad.

కోదండం కాంగ్రెస్ దండలో పువ్వుగా మారడంతో కెసిఆర్ కి ఎదురు లేకుండా పోయింది

తెలంగాణ ముందస్తు ఎన్నికల ముచ్చట్లు - దేశిదిశ ఇష్టాగోష్టి, తెలంగాణ ద్రోహులపార్టీ టిడిపి గాని, ఫెడరల్ స్వభావంలేని కేంద్రీయ నిరంకుశత్వ కాంగ్రెస్ గాని తెరాసాకి ప్రత్యామ్నాయం కాలేకపోయాయి. అలాగే కోదండం కాంగ్రెస్ దండలో పువ్వుగా మారడంతో కెసిఆర్ కి ఎదురు లేకుండా పోయింది. Usaa - (U. Sambasiva rao ) - BRF, Prof. K. Srinivasulu - Retd -OU, Anchor - Subbarao I Desidisa Studio I Hyderabad

తెలంగాణ స్వపరిపాలన అంటే స్వగృహ పరిపాలనకాదు, కారాదు I Usaa I Desidisa News

తెలంగాణ ముందస్తు ఎన్నికల ముచ్చట్లు - దేశిదిశ ఇష్టాగోష్టి, స్వపరిపాలనతోపాటు స్వయం నిర్ణయాధికారంకోసం కేంద్రాన్ని ఎదురించి పోరాడే వారే నేడు తెలంగాణకు కావాలి. Prof. K. Srinivasulu - Retd -OU, Usaa - (U. Sambasiva rao ) - BRF, Anchor - Subbarao I Desidisa Studio I Hyderabad

తెలంగాణ పుననిర్మాణంలో ఉస్మానియా యూనివర్సిటీని నిర్లక్ష్యం చేయడం తెలంగాణకు ద్రోహం చేయడమే

తెలంగాణ ముందస్తు ఎన్నికల ముచ్చట్లు - దేశిదిశ ఇష్టాగోష్టి, అంతేకాదు ఆధిపత్యకులాల సంపన్నవర్గాలకు నాణ్యమైన విద్యను అందిచడంకోసం ప్రైవేటు యూనివర్సిటీలను ప్రోత్సహించటం అణగారిన కులాల పేదవిద్యార్దులకు అన్యాయం చేయడమే. Prof. K. Srinivasulu - Retd -OU, Usaa - (U. Sambasiva rao ) - BRF, Anchor - Subbarao I Desidisa Studio I Hyderabad

MOST POPULAR

HOT NEWS