Home Tags Students suffering

Tag: Students suffering

అటెండర్లే లైబ్రేరియన్లు

 - 1040కిగాను 410మందే ఉద్యోగులు - 18 ఏండ్లుగా నియామకాలు నిల్‌ - పేరుకుపోయిన సెస్‌ బకాయిలు రూ.400 కోట్లు - అందులో జీహెచ్‌ఎంసీవే రూ.329 కోట్లు - సొంత భవనాల్లేక ఇబ్బందులు తాత్కాలిక అటెండర్లు, స్వీపర్లే లైబ్రరీయన్లుగా అవతారమెత్తారు....

అమ్మో.. హాస్టల్‌ బువ్వ!

 వసతి గృహాల్లో కలుషిత ఆహారం తరచూ ఫుడ్‌ పాయిజన్‌తో పిల్లలకు అస్వస్థత అపరిశుభ్రంగా వంటశాలలు, స్టోర్‌ రూమ్‌లు కలుషిత నీరు, బియ్యంలో ఎలుకల విసర్జితాలు నాణ్యత లేని కూరగాయలు, పప్పు దినుసులు హాస్టళ్లలో కనిపించని వైద్య సదుపాయాలు పారాసిటమాల్‌, దగ్గు...

కాలేజీలు ఖల్లాస్‌

 ఫీజు బకాయిలు రాక విలవిల.. రెండేళ్లలో రూ.4000 కోట్లు పెండింగ్‌ గత ఏడాది బకాయిలే 1600 కోట్లు ఒక్క గురునానక్‌ కాలేజీకే 40 కోట్లు అమలు కాని నెలకు 200 కోట్ల నిబంధన సంక్షోభంలో ఇంజనీరింగ్‌ కాలేజీలు మూడేళ్లలో ఒక్క రంగారెడ్డి...

సార్లు లేని సదువు..!

ఉండాల్సింది.. 3014 మంది బోధన సిబ్బంది; ఉన్నది.. 1460 మందే రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో దుస్థితి శాశ్వత అధ్యాపకులు 85 శాతం ఉండేలా భర్తీ చేయాలన్న కేంద్రం హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, డిగ్రీ...

MOST POPULAR

HOT NEWS