Home Tags Singareni

Tag: Singareni

సింగరేణిలో లే ఆఫ్‌

 హైదరాబాద్‌, కొత్తగూడెం, మంచిర్యాల : సింగరేణిలో లేఫ్‌ అమల్లోకొచ్చింది. అక్కడి భూగర్భ గనులలో 22 గనులను  14దాకా మూసివేయనున్నారు. దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్‌కు అనుగుణంగా సింగరేణి యాజమాన్యం బుధవారం రెండోషిప్ట్‌ నుంచి లేఆ్‌ఫను అమల్లోకి...

పైసల్లేవు.. బోనస్‌ ఇవ్వలేం

సింగరేణి కార్మికులకు యాజమాన్యం షాక్.. చరిత్రలో ఫస్ట్ టైమ్! కార్మికులకు సింగరేణి యాజమాన్యం షాక్‌.. చరిత్రలో బోనస్‌ తప్పడం ఇదే తొలిసారి విద్యుత్తు సంస్థల బకాయిలే కారణం! వచ్చే నెలలో అందజేసే అవకాశం!! గోదావరిఖని: ‘‘పైసల్లేవు.....

ఎఫ్‌డీఐతో కోల్ ఇండియాకు ముప్పే!

ప్రభుత్వ బొగ్గు పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులను పూర్తిగా విరమించుకున్నది. కోల్ ఇండియా లిమిటెడ్‌లో భారత ప్రభుత్వ వాటా 70.96 శాతం కాగా, ప్రైవేటు ఈక్విటీ 29.04 శాతంగా ఉన్నది. దేశానికి ఆర్థిక,...

సింగరేణిలో సంక్షోభం

బకాయిలు చెల్లించని విద్యుత్తు సంస్థలు తెలంగాణ బాకీలు రూ.7,800 కోట్లు 5,600 కోట్లు ఇచ్చినట్టే ఇచ్చి తీసుకున్నారు కార్మికుల జీతాలు చెల్లించడానికీ కటకటే ప్రభుత్వాలకు ఐదేళ్లలో 27 వేల కోట్లు పన్నులు చెల్లించిన సింగరేణి తెలంగాణ ప్రజల కొంగు బంగారం సింగరేణి...

MOST POPULAR

HOT NEWS