Home Tags Jilukara Srinivas

Tag: Jilukara Srinivas

ఆర్టికల్ 370 రద్దు వలన ప్రజలు మేలు జరుగుతుంది అనుకోవడం అమాయకత్వం

ఆర్టికల్ 370 రద్దు - కాశ్మీర్లో ప్రజాస్వామ్యం. ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ సాహిత్య సంఘాలు, ప్రజాసంఘాలు. (బహుజన రచయితల సంఘం, బహుజన సాహిత్య వేదిక, సింగిడి, ఎరుక, కుల వివక్ష పోరాట సమితి, నమాంతర, హర్యాలీ ముస్లిం రచయితల వేదిక, ముస్లిం థింకర్స్ ఫోరమ్, తెలంగాణ చైతన్య సాహితి, బిసి రైటర్స్ వింగ్, భారత నాస్తిక సమాజం). అధ్యక్షత: డా. జిలుకర శ్రీనివాస్ వక్తలు: జి లక్ష్మీనరసయ్య, డా.అంబటి సురేంద్రరాజు, ఉసా, డా. సుంకిరెడ్డి నారాయణరెడ్డి, సూరేపల్లి సుజాత, కె, సజయ, ఖాన్ ఎస్ డానీ, సంగిశెట్టి శ్రీనివాస్, కాలువ మల్లయ్య, వఝల శివకుమార్, సిద్దార్థ, గోగు శ్యామల, డా, పసునూరి రవీందర్, కడిగళ్ల భాస్కర్, చైతన్య పింగళి, ఏశాల శ్రీనివాస్, కత్తి మహేష్, దాసోజు లలిత, శరత్ నలిగంటి, స్కైబాబ, డా.చింతం ప్రవీణ్, సమాంతర వరుణ్ కుమార్, గుడిపల్లి రవి, మన్నె ప్రశాంత్ తదితరులు… తేది: 25-08-2019 ఆదివారం, సా: 5-30 గంటలకు షోయబ్ హాల్, సుందరయ్య భవన్, హైదరాబాద్ LIKE | COMMENT | SHARE | SUBSCRIBE Subscribe to Desi Disa for more videos: ► Like us on Facebook: ► Visit Our Website: ► Follow us on Twitter: Desi Disa News (DDN) ''Bahul Bahujan Voice" News Channel is a voice of voiceless people of SC, ST, BC, Minority, Women and Poor people of 29 United States Of India - USI. Our DDN ideological basis is Marx, Phule, Ambedkar's thought of Indianised World Outlook. This news channel's main aim is to achieve Social Justice and to establish Social Democracy in Secular, Federal, Sovereign and Socialist India. In other words, Dr. B.R. Ambedkar's greatest contribution to the preamble of the Indian Constitution is Our Channel's moto.

దొరలరాజ్యాన్ని కూల్చేద్దాం… బహుజన రాజ్యాన్ని స్థాపిద్దాం… I Desidisa News

Jilukar Srinivas, Gummadi Sambaiah, Anchor - Usaa - (U. Sambasivara Rao), ఈ లక్ష్యంతో పనిచేసే బహుజన సమాజ్ పార్టీ అభ్యర్ధుల్నే గెలిపించి చరిత్రని తిరగరాయండి. Desidisa TS Elections Debate I Desidisa Studio I 22 Nov 2018 I Hyderabad.

ఓట్లు బిసిలవి సీట్లు అగ్రకులాలవా? ఇంకానా ఇకపై సాగదు… I Desidisa News

Jilukara Srinivas, Gummadi Sambaiah, Anchor - Usaa (U. Sambasiva rao), ఓట్లు బిసిలవి సీట్లు అగ్రకులాలవా? ఇంకానా ఇకపై సాగదు... న్యాయంగా బిసిలవి ఎన్ని ఓట్లో, బిసిలకు అన్నిసీట్లు దక్కే సామాజిక న్యాయం వారిహక్కు అంటుంది బిఎస్పి. Desidisa TS Elections Debate I Desidisa Studio I 22 Nov 2018 I Hyderabad.

రాయితీలతో సరిపెట్టి రాజ్యాధికారానికి దూరంచేసే దగాకోరు కెసిఆర్.

Gummadi Sambaiah, Jilukara Srinivas, Anchor - Usaa (U. Sambasiva rao) రాయితీలతో సరిపెట్టి రాజ్యాధికారానికి దూరంచేసే దగాకోరు కెసిఆర్, బడుగువర్గ బహుజనుల్ని ప్రత్యామ్నాయ బౌతికరాజకీయ శక్తిగా మారకుండా యుక్తిగా దారి మళ్లిస్తున్నాడు. Desidisa TS Elections Debate I Desidisa Studio I 22 Nov 2018 I Hyderabad

సాష్టాంగపడి కాషాయ స్వాముల కాళ్ళు మొక్కటం సిఎం హోదాకే సిగ్గు చేటు I Desidisa

Jilukara Srinivas, Gummadi Sambaiah, Anchor - Usaa (U. Sambasiva rao) అది ఫ్యూడల్ ప్రభువుల దొరలపాలనకి సంకేతంతప్ప ప్రజాస్వామ్య పాలనకి సంకేతంకాదు. Desidisa TS Elections Debate I Desidisa Studio I 22 Nov 2018 I Hyderabad.

నాటి దొరగడీ పోలీసుల్లా వ్యవహరిస్తున్న నేటి నయా దొరల ఫ్రెండ్లీ పోలీస్ i Desidisa

Jilukara Srinivas, Gummadi Sambaiah, Anchor - Usaa (U. Sambasiva rao) తెలంగాణ స్వపరిపాలన పేరిట సాగుతున్న కెసిఆర్ దొరల పాలనలో పోలీసులకు చట్టబద్దంగా వ్యవహరించే స్వతంత్రత లేకుండా చేసి టిఆర్ఎస్ మంత్రులకు, ఎమ్మెల్లే - ఎంపి.లకు ఉడిగంచేసే బంట్లుగా, ప్రత్యర్దులపై నిఘావేసే ఏజెంట్లుగా మార్చుకొన్నారు. Desidisa TS Elections Debate I Desidisa Studio I 22 Nov 2018 I Hyderabad

జనాకర్షక పధకాలు ఓటుబ్యాంకు పధకాలే తప్ప జనాభివృద్ది పధకాలు కాదు – గుమ్మడి సాంబయ్య

Gummadi Sambaiah, Anchor - Usaa - (U. Sambasiva rao), కులాలవారిగా బడుగువర్గ బహుజనులకు అగ్రకుల పాలకులు ఎరవేసే సంక్షేమ పధకాలు ఓట్లు దండుకునే ఓటుబ్యాంకు పదకాలే తప్ప వారిని అభివృద్దిలో భాగస్వాముల్ని చేసేవి కావు. - గుమ్మడి సాంబయ్య, కన్వీనర్ - బిసి కులాల ఐక్యవేదిక. Desidisa TS Elections Debate I Desidisa Studio I 22 Nov 2018 I Hyderabad.

సోమన్న, పోతన, ఐలమ్మల కన్నగడ్డ పాలకుర్తిలో జిలుకర పోటి I Desidisa News

Jilukar Srinivas Gummadi Sambaiah Anchor - Usaa - (U. Sambasivara Rao) పాల్కురికి సోమన్న, బమ్మెర పోతన, చాకలి ఐలమ్మల కన్నగడ్డ పాలకుర్తి వెలమ, రెడ్డి అగ్రకుల దొరల దొరతనాన్ని ఎదురించి పోరాడిన పోతుగడ్డ, కులరహిత సమాజ ఆదర్శంకోసం నిలబడ్డ పోరుచరితల గడ్డ పాలకుర్తిలో ఉద్యమాల దళితబిడ్డ జిలుకర శ్రీనివాస్ ఎన్నికల సమరం. Desidisa TS Elections Debate I Desidisa Studio I 22 Nov 2018 I Hyderabad.

SU ‘Pro. Sujatha Surepally” about RSS attacks on ‘Bheema Koregaon’ and...

https://www.youtube.com/watch?v=zlEnA70DHWo

Dalit issue and Annihilations on Bheema Koregaon, Laxmaiah-KNPS, 7 Jan 2018

https://www.youtube.com/watch?v=hJaG9zJ6uQ8

MOST POPULAR

HOT NEWS