Home Tags Jai Bheem TV Channel

Tag: Jai Bheem TV Channel

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటిని ముట్టడిస్తేనే ఈ సమస్యకు తగిన న్యాయం జరుగుతుంది.

Barigela Shiva, Founder - Jai Bheem TV Channel మార్చి 10న సామాజిక ఉద్యమకారిణి సావిత్రిబాయి ఫూలే వర్ధంతి సందర్భంగా... సుశ్రుత-దేవర్ష్ లను సంస్మరించుకుందాం. హంతకుడు రమేష్ ఇంటి ఆవరణను సుశ్రుత-దేవర్ష్ ల స్మృతివనంగా ప్రకటించాలి. కులదురహంకార హత్యలకు, కుట్ర పన్నిన పుల్లయ్యపై కుట్ర కేసు ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టి వెంటనే అరెస్టు చేయాలి. తేది, 10 మార్చి 2019 ఉదయం 11 గంటలకు సంస్మరణసభ దళిత ఆత్మగౌరవ రణక్షేత్రం గూడూరు. సుశ్రుత- దేవర్ష్ న్యాయ పోరాట సంఘీభావ కమిటి. Subscribe Desidisa YouTube link : UC38_IgaZQywJkGvlj5UGZPw For more videos subscribe our Channel ''Desidisa News'' Follow us on YouTube ''Desidisa News'' Desidisa News I Hyderabad I Telangana I

MOST POPULAR

HOT NEWS