Home Tags Article 370

Tag: article 370

ఆర్టికల్ 370 రద్దుతో మహిళల్లో భయాందోళన

- జమ్మూ కాశ్మీర్‌ ప్రతినిధులు సోనియా జంవాల్‌, మోబినా అక్తర్‌ ఆర్టికల్‌ 370 రద్దు మా జీవితా ల్లో చీకటిని నింపింది. మహిళల్లో భయాందోళనలను స ృష్టించింది. దీనివల్ల మా హక్కులు లూటీ అయ్యాయి....

After Ayodhya and Article 370, BJP plans campaign on NRC

The Supreme Court, on 9 November, ruled in favour of a Ram temple in Ayodhya, helping the BJP check one of the long-pending issues...

 కశ్మీర్‌లో మౌన ప్రళయం

అధికరణ 370 రద్దుతో విశాల భారతావనికి కశ్మీర్ మరింతగా సన్నిహితమవ్వ లేదు. సన్నిహితమవ్వక పోగా రెండిటి మధ్య ఒక ప్రగాఢ, బహుశా పూడ్చలేని, భావోద్వేగ అగాధం ఏర్పడింది. కశ్మీర్ లోయలో ప్రజాభిప్రాయం పూర్తిగా...

కాశ్మీర్లో స్వేచ్ఛకు సంకెళ్లు

ఆర్టికల్‌ 370పై మాట్లాడితే మళ్లీ జైలుకే కొత్త షరతులతో 'బాండ్‌'.. దానిపై సంతకం చేస్తేనే ఖైదీల విడుదల ఇది రాజ్యాంగ విరుద్ధం : న్యాయనిపుణులు, హక్కుల కార్యకర్తలు శ్రీనగర్‌ : మోడీ సర్కారు నిరంకుశ...

అఖిల భారత బహుళ బహుజన సమితి ఆధ్వర్యంలో సమాలోచన సదస్సు I Desidisa News...

1948 స్వచ్చంద విలీన, విమోచన దినోత్సవమా? సెప్టెంబర్ దౌర్జన్యకర దురాక్రమణ దుర్దినమా? నేడు కాశ్మీర్ రేపు హైదద్రాబాద్ ! దేశమంతా కాషాయ ఫాసిస్టు కేంద్ర పాలిత ప్రాంతం కానుందా? బహుళ రాష్ట్రాలతో కూడిన అఖిల భారిత సమాఖ్యని హిందూ రాష్ట్రీయ అఖండ భారత్ గా మర్చనున్నారా? నేడు కాశ్మీర్ కి ఎం జరిగిందో - రేపు హైదరాబాద్ కు అదే జరగనుందా? అఖిల భారత బహుళ బహుజన సమితి ఆధ్వర్యంలో సమాలోచన సదస్సు తేది : 2019 సెప్టెంబర్ 17, సమయం: మ. 2 గం.లకు, స్థలం: దొడ్డి కొమరయ్య హాల్, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, బాగ్ లింగంపల్లి, హైదరాబాద్. I Desidisa News I LIKE | COMMENT | SHARE | SUBSCRIBE Subscribe to Desi Disa for more videos: ► Like us on Facebook: ► Visit Our Website: ► Follow us on Twitter: Desi Disa News (DDN) ''Bahul Bahujan Voice" News Channel is a voice of voiceless people of SC, ST, BC, Minority, Women and Poor people of 29 United States Of India - USI. Our DDN ideological basis is Marx, Phule, Ambedkar's thought of Indianised World Outlook. This news channel's main aim is to achieve Social Justice and to establish Social Democracy in Secular, Federal, Sovereign and Socialist India. In other words, Dr. B.R. Ambedkar's greatest contribution to the preamble of the Indian Constitution is Our Channel's moto.

ప్రచారాలు…వాస్తవాలు…

తిమ్మిని బమ్మిగా చేయడంలో, చరిత్రను వక్రీకరించడంలో, అడ్డగోలుగా వాదించడంలో ఆరెస్సెస్‌కు ప్రత్యేక నైపుణ్యం ఉంది. 370 అధికరణంలో కాశ్మీర్‌కు గల ప్రత్యేక హోదా రద్దుకు సంబంధించి మోడీ ప్రభుత్వం చేస్తున్న వాదనలు ఈ...

న్యాయస్థానం ముందు నిలబడుతుందా?

- ఆర్టికల్‌ 370తో ఆర్టికల్‌ 370 వేటు కరెక్టేనా? - మోడీ సర్కార్‌ అనుసరించిన వివాదాస్పద ప్రక్రియపై సందేహాలు - ఆర్టికల్‌ రద్దు కాలేదు...నిర్వీర్యం చేశారు: రాజ్యాంగ నిపుణులు న్యూఢిల్లీ : జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిని కల్పించిన 'ఆర్టికల్‌...

‘జమ్మూకశ్మీర్ విభజన బిల్లు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలను ఉల్లంఘించింది’

రాష్ట్రపతి ఉత్తర్వులు, జమ్మూ :-కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు మన ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రాలను, రాజ్యాంగంలోని అసంఖ్యాక నిబంధనలను ఉల్లంఘిస్తుంది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. ప్రజలు తామకు నచ్చినట్లు ఉండటం అనేది ప్రజాస్వామ్య ప్రభుత్వంలోనూ, రాజ్యాంగంలోని ప్రాథమిక...

అబద్ధ ప్రచారాలు X అసలు సత్యాలు

* ఆర్టికల్‌ 370 రూపకల్పనలో పటేల్‌ భాగస్వాములే * అంబేద్కర్‌ వ్యతిరేకించారనడం అవాస్తవం * నెహ్రూ ఇమేజ్‌ను మసకబార్చే యత్నం : మాజీ ప్రొఫెసర్‌ రామ్‌ పునియాని                  న్యూఢిల్లీ : జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు...

కాశ్మీర్ ముస్లింలను ఉగ్రవాదులుగా చిత్రిస్తున్నారు I Desidisa News I

ఆర్టికల్ 370 రద్దు - కాశ్మీర్లో ప్రజాస్వామ్యం. ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ సాహిత్య సంఘాలు, ప్రజాసంఘాలు. (బహుజన రచయితల సంఘం, బహుజన సాహిత్య వేదిక, సింగిడి, ఎరుక, కుల వివక్ష పోరాట సమితి, నమాంతర, హర్యాలీ ముస్లిం రచయితల వేదిక, ముస్లిం థింకర్స్ ఫోరమ్, తెలంగాణ చైతన్య సాహితి, బిసి రైటర్స్ వింగ్, భారత నాస్తిక సమాజం). అధ్యక్షత: డా. జిలుకర శ్రీనివాస్ వక్తలు: జి లక్ష్మీనరసయ్య, డా.అంబటి సురేంద్రరాజు, ఉసా, డా. సుంకిరెడ్డి నారాయణరెడ్డి, సూరేపల్లి సుజాత, కె, సజయ, ఖాన్ ఎస్ డానీ, సంగిశెట్టి శ్రీనివాస్, కాలువ మల్లయ్య, వఝల శివకుమార్, సిద్దార్థ, గోగు శ్యామల, డా, పసునూరి రవీందర్, కడిగళ్ల భాస్కర్, చైతన్య పింగళి, ఏశాల శ్రీనివాస్, కత్తి మహేష్, దాసోజు లలిత, శరత్ నలిగంటి, స్కైబాబ, డా.చింతం ప్రవీణ్, సమాంతర వరుణ్ కుమార్, గుడిపల్లి రవి, మన్నె ప్రశాంత్ తదితరులు… తేది: 25-08-2019 ఆదివారం, సా: 5-30 గంటలకు షోయబ్ హాల్, సుందరయ్య భవన్, హైదరాబాద్ LIKE | COMMENT | SHARE | SUBSCRIBE Subscribe to Desi Disa for more videos: ► Like us on Facebook: ► Visit Our Website: ► Follow us on Twitter: Desi Disa News (DDN) ''Bahul Bahujan Voice" News Channel is a voice of voiceless people of SC, ST, BC, Minority, Women and Poor people of 29 United States Of India - USI. Our DDN ideological basis is Marx, Phule, Ambedkar's thought of Indianised World Outlook. This news channel's main aim is to achieve Social Justice and to establish Social Democracy in Secular, Federal, Sovereign and Socialist India. In other words, Dr. B.R. Ambedkar's greatest contribution to the preamble of the Indian Constitution is Our Channel's moto.

MOST POPULAR

HOT NEWS