హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను డిస్మిస్ చేయడంతో.. తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిలో సిబ్బందికి వైద్యం నిలిపి వేశారు. సర్కార్ వైద్యం నిలిపివేయడంపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తార్నాక హాస్పిటల్ ముందు ఉద్యోగులు ధర్నా చేస్తున్నారు. ఎల్లుండి గవర్నర్ కలిసి సమ్మె గురించి వివరిస్తామని ఆర్టీసీ కార్మికులు వెల్లడించారు.
Courtesy Andhra Jyothy