న్యూయార్క్‌ : అమెరికాలోని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక.. అక్కడి కరోనా మృతులకు ఘనంగా నివాళి అర్పించింది. పత్రిక ఆదివారం సంచిక మొదటి మూడు పేజీల్లో దాదాపు 1,000 మంది కరోనా మృతుల పేర్లు, వారి ప్రత్యేకతలను ప్రచురించింది. అందులో మృతుల పేర్లు, వయసు, వారి ప్రత్యేకతలను మూడు వరుసలుగా విభజించింది. మూడు పేజీలను పూర్తిగా ఇందుకోసమే కేటాయించింది.

Courtesy Andhrajyothi