Bikki Srinu

బువ్వ  తిందామని

మల్ల ముందు కూకుంటే

ఐదు బద్దలైన బిక్కి శీను

నంజుకోరా అన్నయ్యా అంటా

సల్లన్నం పక్కన

మోకరిచ్చి నిలబడ్డాడు

ఈ జన్మకి మామిడి పండ్లు

నెత్తురు కారతానే ఉంటాయేమో !!!!’