రాజమహేంద్రవరం : కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో వాహనాల రాకపోకలు బంద్‌ అయ్యాయి. అత్యవసర సేవలకు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ మండలం హుకుంపేటకు చెందిన శ్యామలాంబ.. అనారోగ్యంతో బాధపడుతున్న నాలుగు నెలల చంటిబిడ్డతో మండు టెండలో ఇలా పది కిలోమీటర్లు రిక్షాలో ప్రయాణించి ఆసుపత్రికి చేరుకున్నారు.

Courtesy Eenadu