కడమంచి వెంకటేష్ రీ పోస్ట్ మోర్టమ్ – రాము బీరెల్లి.

 

ఈ దేశం లో దళితుడిగా పుట్టి అగ్రకులాల చేతిలోనో. పోలీసుల చేతిలో చంపబడ్డప్పుడు… న్యాయం కోసం కుళ్ళిన శవాల బొందలను తొవ్వి….న్యాయన్నీ వెతుక్కోవలసి వస్తుంది. అయిన కోర్ట్ మెట్లవరకె పరిమితం తీర్పు చెప్పేవాళ్ళందరు. అగ్రకుల ఉన్మధులే.. ప్రభుత్వ తాబెదర్లే.
1@ న్యాయం.
2@ చట్టం.
3@ ప్రభుత్వం.
4@ మీడియా..
ఇవ్వన్నీ ఇప్పుడు

కేవలం కూలం ఆధారంగా వర్ధిల్లుతున్నాయి. ప్రభుత్వం లో ఉన్న దొంగలకు కొమ్ముకాస్తున్నాయి…
మంథాని మధుకర్ తీర్పులో కావొచ్చు.
కడమంచి వెంకటేష్ తీర్పులో కావొచ్చు..

రాము బీరెల్లి.
9866830510
Plz share చేయండి.
కులా పునాధులమీద నిర్మితమైన సమాజాన్ని నిలదిద్దాం.