తక్కువ కాలం పదవిలో ఉన్న ముఖ్యమంత్రులు వీరే

ముఖ్యమంత్రి పదవి రాష్ట్ర స్థాయిలో అత్యంత కీలకమైనది. ఈ పదవి దక్కినట్లే దక్కి.. కొద్ది రోజులకే దిగిపోవాల్సిన పరిస్థితి వివిధ రాష్ట్రాల్లో చాలామందికి ఎదురైంది. తగినంత మెజారిటీ లేకపోవడం, అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోలేకపోవడం వంటి కారణాలతోనే వారంతా ఆ పదవిని వదులుకోవాల్సి వచ్చింది. తాజాగా మహారాష్ట్రలో రెండో దఫా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన దేవేంద్ర ఫడణవీస్‌ 4 రోజులకే రాజీనామా చేశారు. ఇలా దేశంలో అతి తక్కువ కాలం ముఖ్యమంత్రి  పదవిలో ఉన్న నేతలు ఏ రోజున బాధ్యతలు చేపట్టారు? ఏ తేదీన దిగిపోయారు? వివరాలు..

Courtesy Eenadu…