మహిళలే ఎందుకు హింసకు గురి అయితున్నారు? అంటే ఇక్కడ సమర్ధిస్తున్నారా అని, మగ వాళ్ళని చంపితే వోకే నా అని అడగొద్దు దయచేసి. మేము చావులకి, చంపడాలకి, ఆ పరిస్తితులకి వ్యతిరేకం. మొన్న ట్రైబల్ అఫీసర్ ని కర్రలతో దాడి చేశారు. తరువాత (ఒక ఉత్తమ)రెవెన్యూ అఫీసర్ మీద, ఆస్తుల మీద దాడి. ఈ మధ్య ఈ ఎస్.ఐ మందుల రాకెట్ లోపద్మావతి, నిన్న ఏకంగా విజయ రెడ్డిని కాల్చి బూడిద చేశారు. మహిళల మీద మాత్రమే అని మీకు అనిపించట్లేదా?మొగవాళ్ళ తరువాత ఎంతో కాలానికి మహిళలు అధికారుల స్తాయిలో వస్తున్నారు. అవినీతిపరులు కాబట్టే అంటే ఇంతవరకు ఒక్క మగ అవినీతి పరుడు ఏ శాఖలోనూ కనపడలేదా?

This is for discussion sake,why only women officers were targetted / beaten mercilessly,Few months back a forest woman officer (Tribal),a best MRO,unlimited property,(ACB ride)recently ESI lady,finally Vijaya Reddy burnt alive in office. So if there is woman you can beat, manhandle and kill ?

-Surepally Sujatha…