Home Business

Business

On each category you can set a Category template style, a Top post style (grids) and a module type for article listing. Also each top post style (grids) have 5 different look style. You can mix them to create a beautiful and unique category page.

దేశంలో నెలకొని ఉన్న ఆర్థిక మందగమన పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్సాహాన్ని బలాన్నీ ఇస్తుందని ఆర్థిక వేత్తలు ఆశించారు. పెట్టుబడుల్ని పెంచడానికి మార్కెట్లో డిమాండ్‌ పెంచడానికి బడ్జెట్‌ తోడ్పడుతుందని భావించారు. కానీ బడ్జెట్‌ దేశంలోని ఆన్ని వర్గాల వారిని నిరాశపరచిందని...
 - కొండూరి వీరయ్య రాఫెల్‌ యుద్ధ విమానాలు తయారీ కాంట్రాక్టు మోడీ ప్రభుత్వం అనిల్‌ అంబానీకి అప్పగించిన సంగతి తెలిసిందే. అప్పటి వరకు ఫ్రాన్స్‌ ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) భాగస్వామ్యంతో రాఫెల్‌ యుద్ధ విమానాల తయారీకి రంగం సిద్ధమైంది. ఇంతలో 2014 ఎన్నికలూ మోడీ గెలవటం జరిగిపోయింది. చడీచప్పుడు కాకుండా...
- కాగ్‌ సూచనలు గాలికి.. - గుజరాత్‌లోని బీజేపీ సర్కార్‌ను తూర్పార బట్టిన పీఏసీ నివేదిక న్యూఢిల్లీ: గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం అదానీ గ్రూప్‌నకు చెందిన ముంద్రా ఓడరేవు నిర్వహణ సంస్థ గుజరాత్‌ అదానీ పోర్టు లిమిటెడ్‌(జీఏపీఎల్‌)కు భారీ లబ్ది చేకూర్చినట్టుగా స్పష్టమైంది. గుజరాత్‌ అసెంబ్లీకి చెందిన ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) నివేదికలో ఇది వెల్లడైంది. అదానీ గ్రూప్‌...
- తడిసి మోపెడవుతున్న వివాహ ఖర్చులు - ప్రపంచంలో భారత్‌కు రెండో స్థానం - ఏటా రూ.3 లక్షల 50 వేల కోట్లు - ఏడాదిలో పెరిగిన వెడ్డింగ్‌ అప్పులు 30 శాతం - మెట్రో నగరాల్లో అధికం న్యూఢిల్లీ: సంప్రదాయాలు పాటించేవారైనా, పాటించనివారైనా ఆధునిక యువత తమ పెండ్లిళ్ల విషయంలో భారీగా ఖర్చు చేస్తున్నట్టు ఓ పరిశోధనలో తేలింది. తమ...
- హైదరాబాద్‌లోని మణికొండలో కబ్జా - సర్వే నంబర్‌ 200 లో అక్రమాలు - ప్రభుత్వ భూమి ప్రయివేటుపరం - పహణీల్లో అక్రమ ఎంట్రీలు అది గండిపేట మండలంలోని మణికొండ జాగీర్‌ ప్రాంతం. రియల్‌ ఎస్టేట్‌ మాఫియా రాజ్యమేలుతున్న రంగారెడ్డి జిల్లాలో అది అత్యంత విలాసవంతమైనది. ఒకవైపు ల్యాంకో హిల్స్‌, చుట్టూ ఐటీ కంపెనీలు కొలువైన ఆ ప్రాంతంలో...
హైడ్రోజన్‌తో నడిచే యాట్‌.. రూ.4600 కోట్లకు కొన్న బిల్‌గేట్స్‌ ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడు.. మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు.. బిల్‌గేట్స్‌ (64) రూ.4600 కోట్లు పెట్టి అత్యంత విలాసవంతమైన యాట్‌ (విహార నౌక)ను కొనుగోలుచేశారు. గత ఏడాది మొనాకోలో నిర్వహించిన యాట్‌షోలో ఆయన దీని నమూనాను...
అప్పట్లో శ్రీమంతుడినే.. కానీ ఇప్పుడేం లేదు బ్రిటన్‌ కోర్టుకు వెల్లడించిన అనిల్‌ అంబానీ లండన్‌: ఆసియాలో అత్యంత ధనవంతుడైన ముకేశ్‌ అంబానీ సోదరుడు అనిల్‌ అంబానీ మాత్రం ఆర్థికంగా అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వ్యాపారాల్లో ఎంతగా దివాలా తీశాడంటే, తన దగ్గరిక చెల్లించడానికేం లేదని...
- దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్యా దక్షిణ మధ్య పరిధిలో మొత్తం 11 మార్గాల్లో ప్రయివేటు రైళ్లను నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే జీఎం గజాసన్‌ మాల్యా తెలిపారు. హైదరాబాద్‌లోని రైల్‌ నిలయంలో రైల్వే బడ్జెట్‌పై బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ సారి బడ్జెట్‌లో కేంద్ర...
 - వి.వి.ఆర్‌ కృష్ణంరాజు కార్పొరేట్‌ మీడియా, ప్రజలకు మేలు చేస్తున్నట్లు నటిస్తూ పాలకుల ప్రయోజనాలు కాపాడుతూ, తమ వ్యాపార సామ్రాజ్యాలను విస్తరించుకుంటోంది. కార్పొరేట్‌ సంస్థలు-రాజకీయ శక్తుల మధ్య ఎన్నటికీ విడదీయరాని బంధాన్ని ఏర్పరచడానికి జాతీయ మీడియా ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన జిగురుగా మారింది. ఎన్నో దశాబ్దాల క్రితమే దేశంలోని 'పత్రికలు' పెట్టుబడిదారులకు, కట్టు కథలకు పుట్టిన...
- కేంద్రం ప్రతిపాదనను వ్యతిరేకించిన కేరళ - మీనమేషాలు లెక్కిస్తున్న టీఆర్‌ఎస్‌ సర్కార్‌ సమస్యలను పరిష్కరించకపోగా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు వాటిని మరింత సంక్లిష్టంగా మార్చేలా ఉంటున్నాయి. బ్యాంకింగ్‌, రైల్వే తదితర రంగాల్లో ప్రభుత్వరంగాన్ని తగ్గిస్తూ కార్పొరేట్‌, ప్రయివేట్‌కు అప్పగిస్తున్న కేంద్రం ప్రభుత్వవైద్యంలో ప్రయివేటు భాగస్వామ్యాన్ని కల్పించే విషయాన్ని పరిశీలిస్తున్నది. కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సందర్భంగా...

LATEST NEWS

MUST READ