బహుజన, దళిత ఉద్యమ మేధావి, ఉపాధ్యాయుడు ఊసా గారి ఊపిరాగి పోయింది. ఇన్నాళ్లూ సామాజిక అణచివేతను వ్యతిరికిస్తూ, అణగారిన వర్గాల ప్రజల హక్కుల కోసం యుద్ధం చేసిన ధీశాలి కరోనాకి బలయిపోయాడు.

ఉద్యమాల సారథి మరణం తెలుగు సమాజానికి తీరని లోటు. పీడత ప్రజల గొంతు, ఆత్మగౌరవ పోరాట చిరునామా అయిన ఊసాగారికి జోహార్లు.