Solidarity to Dr.Sujatha Surepally

Activists express solidarity with Dalit professor Sujatha Surepally

Surepally is also fighting for justice on behalf of a student of the university who has accused a professor of sexual harassment.

Source form : THE NEW INDIAN EXPRESS, Published by : DesiDisa

Professor Sujatha Surepally

HYDERABAD: Activists and students from across the country have expressed solidarity with Dalit activist from Satavahana University, Sujatha Surepally, who is currently in the middle of a controversy, wherein she has been named a ‘Maoist sympathiser’.

Surepally is also fighting for justice on behalf of a student of the university who has accused a professor of sexual harassment.

The letter has been signed by over 250 people. It seeks intervention from the government, alleging the ABVP is running a smear campaign against Surepally.

The letter further states that such a campaign is being undertaken to discredit the campaign against sexual harassment in the university and to shield the accused

 

Open Statement of Solidarity: Condemn ABVP’s vicious campaign against Prof.Sujatha Surepally and student protestors

We, the undersigned, are deeply disturbed and agitated by the false and scandalous attacks by the right-wing ‘student outfit’, ABVP against Dr. Sujatha Surepally, a well-known Dalit feminist scholar, activist and HoD, Sociology Dept, Satavahana University.

This is a pattern that is repeating itself and the ABVP targeted her in a scurrilous and derogatory way last year also. ABVP, affiliated to the hate-mongering BJP, has been at the forefront of pushing the saffron-manuvadi agenda in universities and colleges across the country, something that has been resisted by progressive student organizations, including at Satavahana and by Prof. Surepally.

We further believe, based on our inquiries, that she is also being targeted now for standing by the students opposing and protesting the Brahminical and Hindutva onslaught, whether in OU, UOH, EFLU or Satavahana University.

The frivolous but malicious way in which the ABVP is seeking to convert a University approved regular anthropology study tour into a ‘sojourn to Maoist territory’ is a deliberate and calculated attempt to generate untruth from a figment of their imagination. It is of great concern that ABVP’s modus operandi of generating fake news is given legitimacy by unprofessional news reports that were solely based on a WhatsApp message circulated by ABVP.

This malicious campaign seems to be ABVP’s way of defending and protecting a faculty deemed to have been responsible for sexually harassing women students af the University. When the whole country is demanding that the sexual harassment at workplace should be taken seriously, we are appalled that an outfit which claims to be a ‘students body’ is indulging in an opposite campaign, to malign those protesting harassment, along with certain sections of the media.

We unequivocally condemn this concerted and well organized defamatory campaign to malign and threaten Prof. Sujatha Surepally and the student protesters at Satavahana University.

We believe that she and the students are also being singled out for raising their voice against failures of the local administration and of the Telangana Government, which they are very much constitutionally entitled to do.

It is public knowledge that Dr. Sujatha is a staunch Ambedkarite and a believer of constitutional and democratic means of resistance for social justice. Infact her recent participation in the Telangana elections as a candidate for the Assembly is testament to her faith in parliamentary democracy, despite all its limitations. Therefore, to associate her with Maoist ideology or outfits is both farcical and patently false.

For a democracy to sustain and function, active student movements and teachers are necessary. We urge the Telangana Government to take necessary steps to stop this mischievous and malicious campaign based entirely on fake news and take prompt action on sexual harassment complaints at Satavahana University.

ప్రో. సూరేపల్లి సుజాత, విద్యార్థి నిరసనకారులపై అఖిల భారత విద్యార్థి పరిషద్ చేస్తున్న దుర్మార్గ ప్రచారాన్నీ ఖండిస్తూ ప్రకటన

మేమందరం ప్రముఖ దళిత స్త్రీవాద మేధావి, యాక్టివిస్టు, శాతవాహన యూనివర్సిటీ సొరియాలజి డిపార్టుమెంట్ అధిపతి సూరేపల్లి సుజాత సూరేపల్లి పైనా, ఆయా యూనివర్సిటీ లోని విద్యార్థులపైనా కరీంనగర్ కి చెందిన అఖిల భారత విద్యార్థి పరిషద్ చేస్తున్న అబద్ధపు, నిందాపూర్వక ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము.

ఇది పధ్ధతి ప్రకారం ఎబివిపి ఆవిడని ఏదో రకంగా కించపరచటానికి, అవమాన పరచటానికి క్రిందటి సంవత్సరం నుండి చేస్తున్న దాడిలో భాగమేనని మా అభిప్రాయం. సమాజంలో ద్వేషాన్ని నింపటానికి పలు విధాలుగా ప్రయత్నిస్తున్న భారతీయ జనతా పార్టీ కి చెందిన ఈ విద్యార్థి సంఘం విశ్వవిద్యాలయాల్లో, కళాశాలల్లో కాషాయ మనువాద భావజాలాన్ని, ఎజెండా ని చొప్పించటానికి తీవ్రంగా చేస్తున్న ప్రయత్నాల్ని శాతవాహన తో సహా, ఆయా విద్యాసంస్థల్లోని ప్రగతిశీల విద్యార్థి సంస్థలు, అధ్యాపకులు వ్యతిరేకిస్తున్నారు. వారిలో ప్రో. సుజాత కూడా ఒకరు. ఉస్మానియా యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, ఇంగ్లీష్ మరియు ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ లలో బ్రాహ్మణీయ హిందుత్వ భావజాలానికి వ్యతిరేకంగా జరుగుతున్న విద్యార్థి నిరసనలకు మద్దతు తెలుపుతూ వస్తున్న సూరేపల్లి సుజాత సూరేపల్లి ని కావాలనే తమ ప్రచార దాడికి గురి చేస్తున్నారు.

యూనివర్సిటీ అధ్యాపకులు, అధికారులు కలిసి రూపొందించిన విద్యార్థుల ఆంథ్రోపాలజీ విద్యా యాత్రని, దుర్మార్గంగా, చులకనగా మావోయిస్టు భూభాగంలోకి యాత్రగా ఎబివిపి అభివర్ణించడం పూర్తిగా వారి పనికి మాలిన ఊహల్లోంచి పుట్టించిన అసత్యం తప్ప మరేమీ కాదు. వారు సృష్టించిన ఒకానొక వాట్సాప్ మెసేజి ని సత్యంగా నమ్మి ఆ ఫేక్ న్యూస్ ని తమ తమ మీడియా ప్లాటుఫార్మ్స్ లలో కొంత మంది వేసుకోవటం అత్యంత విషాద కారమే కాదు, సిగ్గు చేటు కూడా!

ఎబివిపి ప్రస్తుత ప్రచార యుద్ధం శాతవాహన యూనివర్సిటీలో విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పద్దాడని అధికార కమిటీ నిర్ణయించిన అధ్యాపకుడిని సమర్ధించటానికి, అలాగే ఆ విషయంపై పోరాటం చేసిన విద్యార్థులపై వేధింపులు పెంచటానికేనని అర్ధమవుతోంది. దేశం మొత్తంలో పని స్థలాల్లో స్త్రీలపై లైంగిక వేధింపులని ఆపాలని తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్న సందర్భంలో, ఒక విద్యార్థి సంస్థ నని చెప్పుకుంటున్న అఖిల భారత విద్యార్థి పరిషత్, తమ మీడియా స్నేహితుల సహాయంతో వేధింపులకి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలని ఈ రకంగా భంగ పరచటానికి చూడటం అత్యంత విచారకరం. శాతవాహన విశ్వవిద్యాలయ విద్యార్థులు తమ అధికారులపైనే కాక, తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలపై రాజ్యాంగ బద్ధంగా గొంతెత్తటం వల్లే ఇటువంటి ప్రచార యుద్ధం వీరిపై జరుగుతోందని మా ఉద్దేశం.

ప్రొ. సుజాత అంబేడ్కరైట్ అని, రాజ్యాంగ బద్ధమైన, ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారా సామజిక న్యాయం కోసం పోరాడే మనిషని అందరికీ తెలిసిందే. ఈ మధ్యనే ముగిసిన తెలంగాణ ఎన్నికల్లో అసెంబ్లీ కి ఆమె పోటీ చెయ్యటం ఆమెకి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో వున్న నమ్మకాన్ని స్పష్టం చేసింది. ఆమె రాజకీయాలకి భిన్నంగా వుండే మావోయిస్టు రాజకీయాలతో, వారి సంస్థలతో ఆమెని ముడి పెట్టటం హాస్యాస్పదమే కాక, పచ్చి అబద్ధం కూడా.

ప్రజాస్వామ్యం మనగలిగి, పూర్తి స్థాయిలో పని చెయ్యాలంటే, విద్యార్థి ఉద్యమాలు, ప్రజా జీవితంలో పాలు పంచుకునే ఉపాధ్యాయులు అత్యంత అవసరం. దాని కోసం తెలంగాణ ప్రభుత్వం ఫేక్ న్యూస్ పైన ఆధార పడిన ఇటువంటి ప్రమాదకర, దుర్మార్గమైన ప్రచారాలు కట్టడి చేసి, శాతవాహన విశ్వవిద్యాలయంలో లైంగిక వేధింపుల ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవాలి.

 

Via Civil Liberties Committee , Telangana . Police detained all Democratic Teachers Federation teachers when they went for Medigadda -Kaleswaram Project study Visit today, they were taken to Jaipur PS. Whats happning in Telangana ? Why police and State afraid of Democrats? Don’t we have right to study about projects ? Tribals? Please condemn such undemocratic rule of Telangana .

 

*అక్రమంగా అరెస్టు చేసి జైపూరు పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన డెమాక్రటిక్ టీచర్స ఫెడరేషన్ సంఘ ఉపాధ్యాయులను వెంటనే విడుదల చేయాలి.*

మంచిర్యాలజిల్లా మంచిర్యాల లో, డి.టి.ఎఫ్ సంఘ ఉపాధ్యాయులు అధ్యయన తరగతులు మే, 20 ,21 మరియు22 తేదీలలో జరుపుకొని ఈరోజు “మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్” అధ్యయనానికి బయలుదేరిన 54 మంది డి. టి. ఎఫ్ ఉపాధ్యాయుల బృందాన్ని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి బస్సుతో సహా మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్లో నిర్బంధించడాన్ని పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఖండిస్తున్నది . .కాళేశ్వరం ప్రాజెక్టు అధ్యయనానికి కూడా నిర్బంధం అయితే కాలేశ్వరం ప్రాజెక్టు ప్రభుత్వవిజయమా లేక అధికార పార్టీ మోసకారితనమో టిఆర్ఎస్ పార్టీ స్పష్టం చేయాల్సి ఉంది. ప్రజల డబ్బుతో నిర్మించబడుతున్న ఏ ప్రాజెక్టు అయిన ప్రజలకు వాస్తవాలు తెలుసుకొనే హక్కు ఉంది.ఈశాన్య రాష్ట్రాలలో నిర్మించబడ్డ ప్రాజెక్టులను ఇప్పటికి,మేధావులు,ప్రజాస్వామిక వాదులు మరియు హక్కుల సంఘాల నాయకులు ప్రజలకు ఎంత వరకు ప్రాజెక్టులు ఉపయోగమో పర్యావరణానికి ఎంత మేరకు విధ్వంసం చేస్తున్నాయని అధ్యయనం చేస్తున్నారు. నాగార్జునసాగర్ నేటికీ అధ్యయనం చేసి ఎడమ మరియు కుడి కాలువల నిర్మాణాలు & ఆయకట్టు సాగు అంతరాలు కనుగొన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టును ఉపాధ్యాయులు అధ్యయనం చేస్తే ప్రభుత్వం పడిపోతుందా లేక మోసాలు బహిర్గతమవుతాయా? ఇది ప్రజాస్వామ్య లక్షణం కాదు. అక్రమంగా అరెస్టు చేసిన 54 మంది డిటిఎఫ్ అధ్యాపకులను వెంటనే విడుదల చేసి మేడిగడ్డ కాళేశ్వరం అధ్యయనానికి ఉపాధ్యాయులకు మరియు చూసే ఏ వ్యక్తి లేదా సంస్థకు ఆటంకాలు కల్పించవద్దని ఈ అప్రజాస్వామిక చర్యలు,చట్టవ్యతిరేకమైన నిర్బందాలను మానుకోవాలని, చట్టబద్ద పాలన కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాము.

1.ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ అధ్యక్షులు పౌరహక్కుల సంఘం,తెలంగాణ రాష్ట్రం.

2.ఎన్. నారాయణ రావు ప్రధాన కార్యదర్శి పౌరహక్కుల సంఘం,తెలంగాణ రాష్ట్రం

3.మాదన కుమారస్వామి,రాష్ట్ర సహాయ కార్యదర్శి,పౌరహక్కుల సంఘం,తెలంగాణ రాష్ట్రం.

4.బుద్దె సత్యం.convener,ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కమిటీ ,పౌర హక్కుల సంఘం.

5.సారయ్య ,co convener,ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కమిటీ, పౌర హక్కుల సంఘం.

6.పోచన్న,co convener,ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కమిటీ, పౌర హక్కుల సంఘం.

2-00 pm, 22-5-2019.

 

Govindaram Village , Jagitial , Press Meet
By Mulnivasi Mala , National wise President , Ambefkar Youth Association , Gunda Thomas Maiga MRPS , State Secretary , Ravinder Katike , MBC leader , Mamidi Raja Mala, Samata Sainik Dal, Nalletla Prabhaker , A.Y.A , Talari Suman Journalist -Ninadam
Condening Abvp /Manuwad attacks on Sujatha Surepally , RS Praveen Kumar , IPS and Demanding Ambedkar statue at Panjagutta .

జిల్లా జగిత్యాల, గోవిందారం గ్రామంలో
…………………………………… ✍🏽 *ప్రెస్ మీట్*

పంజాగుట్టలో
*కూల్చి వేసిన చోటే అంబేడ్కర్ విగ్రహాన్ని పున:ప్రతిష్టించాలి*

బహుజన ఉద్యమకారిణి *డా.సూరేపల్లి సుజాత* పై ఏ.బి.వి.పి చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నాం.

*డా. ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్* పై మనువాదులు చేస్తున్న కుట్రలను త్రిపి కొట్టండని బహుజనులకు పిలుపునిస్తున్నాం.

—————————- *మూల్ నివాసి మాల*
జాతీయ ఉపాధ్యక్షులు
అల్ ఇండియా అంబేడ్కర్ యువజన సంఘం

*గుండా తోమాస్ మాదిగ*:
రాష్ట్ర కార్యదర్శి : ఎం.ఆర్.పి.ఎస్

*జి.రవీందర్ కటికే*: ఎం.బి.సి నాయకులు

*మామిడి రాజు మాల*: సమత సైనిక్ దళ్

*నలేట్ల ప్రభాకర్*:
మేడిపల్లి మండల ఆ.యు.సం నాయకులు

*తలారి సుమన్* : జర్నలిస్ట్ _నినాదం_

 

 

 

Leave a Reply