ఎనిమిది వందల ఉద్యోగాలకు 3.5 లక్షల దరఖాస్తులు
అందులో తొమ్మిది వేల మంది ఇంజినీర్లు
బెంగాల్లో నిరుద్యోగానికి మచ్చుతునక

కోల్ కతా : బెంగాల్ లో నిరుద్యోగం నానాటికీ పెరిగిపోతున్నది. ఆస్పత్రులలో “ఫెసిలిటీ మేనేజర్లు’గా పిలిచే పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లు ఇటీవలే రాష్ట్రప్రభుత్వం విడుదల చేసింది. 819 ఖాళీలకు గానూ సుమారు 3, 50 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. సాధారణ డిగ్రీ అర్హత ఉన్న ఈ ఉద్యోగాలకు.. బి.టెక్, ఎం.టెక్ పట్టాదారులు, మెకానికల్, హెల్త్ రిక్రూట్మంట్ బోర్డు తపస్ మండల్ మాట్లాడుతూ.. సివిల్ ఇంజినీర్లు సైతం దరఖాస్తు చేసుకోవడం రాష్ట్రంలో ఇంత భారీగా దరఖాస్తులు వస్తాయని తాము ఊహిం నిరుద్యోగ పరిస్థితులను కండ్లకు కట్టినట్టు చూపిస్తున్నది. చలేదని చెప్పారు. సాధారణ డిగ్రీ అర్హత ఉన్న ఈ పోస్టులకు అంతేగాక వీరందరూ 85 శాతం నుంచి 95 శాతం మధ్య బి.టెక్, ఎం.టెక్ ఇంజినీర్లు కూడా అప్లై చేసుకోవడం ఆశ్చ మెరిట్ ఉన్న విద్యార్థులు కావడం మరో విశేషం. వీరు ర్యం కలిగిస్తున్నదని తెలిపారు. కాగా విద్య, ఉద్యోగావ దాదాపు తొమ్మిదివేలకు పైచిలుకు ఉన్నారని దరఖాస్తుల కాశాలు కల్పించాలనీ, తృణమూల్ సర్కారు ఆర్భాట ద్వారా తెలుస్తున్నది. బెంగాల్లో చిన్న ఉద్యోగాలకు సైతం ప్రచారాలే మినహా కొత్త పరిశ్రమలను, కొత్త ఉద్యోగాలను భారీ ఎత్తున అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడం ఇదే . సృష్టించిందేమీ లేదని ఆరోపిస్తూ వామపక్ష విద్యార్థి, ప్రథమం కాదు. 2017లో సర్కారు విడుదల చేసిన 6వేల యువజన సంఘాల కార్యకర్తలు నాలుగు రోజుల క్రితమే గ్రూపు-డీ పోస్టులకు గానూ సుమారు 25 లక్షలకు పైనే సింగూరు నుంచి కోల్కతా వరకూ ర్యాలీ తీసిన విషయం పోస్టుగ్రాడ్యుయేట్లు, పీ హెచ్డీ పట్టాదారులు దరఖాస్తు విషయం విదితమే. ఈ ర్యాలీ కోల్ కతాకు చేరుకోగానే చేసుకోవడం అప్పట్లో సంచలనమైంది. దీని పై బెంగాల్ వారిని అణచివేయడానికి ఖాకీలు జులుం ప్రదర్శించారు.

Courtesy Nava telangana…

Tags- West Bengal, hospital,fecilitater, managers, 800,posts, 3.5 Lakh ,applications, youth, unemployment, rampant