Danny – Senior Journalist,

Pasham Yadagiri – Senior Journalist,

Usaa – U. Sambasiva rao) – Chairman, Bahula Bahujan Voice,

తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఇస్తాగోష్టి,

స్థానిక రిజర్వేషన్ల కల్పనలో రాష్టాలకి స్వయం నిర్ణయాధికారం ఉండాలి. వివిధ రాష్ట్రాల్లోని వివిధ సామజిక వర్గాల జనాభా విభిన్న స్థాయిల్లో ఉంటుంది. వివిధ రాష్ట్రాలలో ఉండే ఈ వైవిధ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తన స్థానిక స్థితిగతులకు అనుగుణంగా నిర్ణయించుకునే స్వయం నిర్ణయాధికారం (self determination). ఉదాకి తెలంగాణాలో ఎస్సి,ఎస్టి, బిసి, ముస్లిం సామజిక వర్గాల జనాభా దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత ఎక్కువగా 93శాతం ఉంది. అందువల్ల తెలంగాణలో రిజర్వేషన్ కోటా పెంచుకోవాల్సిన అవసరం ఉంది.

Desidisa Studio I Hyderabad.

For more videos Subscribe our Channel Desidisa News

Follow us on Youtube ”Desidisa News”