భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా మధ్యప్రదేశ్లో ర్యాలి తీస్తున్న దళితులను కాల్చి చంపిన బీజేపీవాదులపై నిరసనగా ఓ.యూలో భారి ర్యాలీ.
ఈ కాల్పుల్లో 11 మంది మరణించారు.