కులాంతర ప్రేమ వివాహితులకు అండదండలు అందిద్దాం,

సాయికిరణ్ పై జరిగిన కుల దురహంకార హత్యాయత్నాన్ని ఖండించండి,

307 సెక్షన్ ప్రకారం హత్యాయత్నం కేసు నమోదుకై పోరాడుదాం,

కులాంతర ప్రేమ వివాహితులకు అండదండలు అందిద్దాం,

తెలంగాణ సామాజిక ప్రజా సంఘాల ఐక్యవేదిక.