Sandhya – POW,

స్త్రీ బహిష్టు అపవిత్రమా, అదైవికమా అయితే పిల్లలని కనడం కూడా అపవిత్రమే..
శబరిమలైలో స్త్రీల ప్రవేశంపై జరుగుతున్నవివాదంపై చర్చ,
స్త్రీ పూజకి పనికిరాదా? బహిష్టు స్త్రీ సహజ ఋతుక్రమం,
బహిష్టు సాకుతో ఆడవాళ్ల ఆధ్యాత్మిక హక్కును హరించడం మగ పెత్తందారీతనమే,
అయ్యప్ప గుడికి ఆడోళ్ళను రావద్దనటం వాళ్ళ సమాన హక్కుల్ని హరించడమే.
ఆధ్యాత్మిక సమానత్వం ఆడవాళ్ళ జన్మహక్కు.
ఆడోళ్ళను అయ్యప్ప దేవాలయానికి రానియ్యరా? ఆడోళ్ళు హిందువులు కాదా?
అయ్యప్ప దేవాలయానికి ఆడోళ్ళను రానియ్యరా? ఆడోళ్ళు హిందువులు కాదా?