Justice Eshwaraiah,

ప్రస్తుత పంచాయితీరాజ్ ఎన్నికలలో బిసి రిజర్వేషన్లను 34% నుండి 24% తగ్గించడాన్ని నిరసిస్తూ బిసిల మహాధర్నా.

డిమాండ్స్:
1. బిసి రిజర్వేషన్ సమస్యపై తెలంగాణా ప్రభుత్వం బిసి ప్రముఖులతో చర్చించాలి
2. అఖిలపక్ష సమావేశం జరిపి సమస్యను పరిష్కారం కనుగొనాలి.
3. బిసికోటా తగ్గించే ఆర్డినెన్స్ ని ఉపసంహరించుకోవాలి బిసి అర్దినెన్స్ ఉపసంహరించుకోకపోతే తెరాసా పతనం తప్పడు.

For More Videos Subscribe our chennel ”Desidisa News”

Follow us on YouTube ”Desidisa News”