• ఉపాధి పెరిగినా…ఇంటింటికీ సమస్యలే
  • ఆర్డర్లు కొందరికే… అందరికీ కావాలంటున్న కార్మికులు
  • మహిళా కార్మికులకు ప్రోత్సాహం అంతంతే
  • చర్మవ్యాధులతో పవర్‌లూమ్‌ కార్మికుల ఇక్కట్లు
  • పనిప్రదేశాల్లో కనీస సౌకర్యాలు నిల్‌