తెలంగాణ ముందస్తు ఎన్నికల ముచ్చట్లు – దేశిదిశ ఇష్టాగోష్టి,

తెలంగాణ ద్రోహులపార్టీ టిడిపి గాని, ఫెడరల్ స్వభావంలేని కేంద్రీయ నిరంకుశత్వ కాంగ్రెస్ గాని తెరాసాకి ప్రత్యామ్నాయం కాలేకపోయాయి. అలాగే కోదండం కాంగ్రెస్ దండలో పువ్వుగా మారడంతో కెసిఆర్ కి ఎదురు లేకుండా పోయింది.

Usaa – (U. Sambasiva rao ) – BRF,

Prof. K. Srinivasulu – Retd -OU,

Anchor – Subbarao I Desidisa Studio I Hyderabad