కరీంనగర్ జిల్లలో మరో కులోన్మాద హత్య,

గడ్డి కుమార్ అంతిమయాత్ర I కరీంనగర్ I తాడికల్ గ్రామం I Desidisa News I Hyderabad I

గడ్డి కుమార్ (గొల్ల) గౌడ కుల అమ్మాయి ఇద్దరు బిసిలే కాని కులాలు వేరు. కులాలవారి అంతర్వివాహ కులమాలోకాల పద్దతే హత్యకు మూలం,

కులం గిరి దాటితే కల్లుగీత కత్తి కూడా రక్తం చిందిస్తుంది,

కులవ్యవస్థలో రెండు మౌలిక లక్షణాలున్నాయి 1. HIERARCHY AND 2. HEREDITARY,

  1. పుట్టుకతో సంక్రమించే కుల వారసత్వం
  2. కులాల వారి నిచ్చనమెట్ల సామాజిక హోదాల్లో హెచ్చుతగ్గులు