Narsimha Reddy

ఉపాది, ఉద్యోగాల కల్పన ఎండమావేనా?

ఉద్యోగాల కల్పన ముఖ్యం కాదు. పెట్టుబడి (దోపిడి) దారుడికి లాభమే లక్ష్యం,

ఉపాది, ఉద్యోగాల కల్పన గురించి రాజకీయ పార్టీల ఎన్నికల వాగ్దానం ఎండమావే, 200 కుటుంబాల అగ్రకుల సంపన్నదోపిడి వర్గాల చేతుల్లో 80% సంపద,

పన్ను మాపీ పొంది దోచుకున్న 50 లక్షల కోట్లతో దేశంలో నిరుద్యోగులందరికి ఉపాదికల్పించవచ్చు,

భారత రాజ్యాంగం ప్రకారం అసమానతలను రూపుమాపటం ప్రజాస్వామ్య ప్రభుత్వాల బాధ్యత – రాజ్యాంగ నిర్మాత డా꠱ బి.ఆర్. అంబేద్కర్