ఇంటర్ విద్యార్థుల ఆత్మా హత్యలన్నీ ఎస్సి, ఎస్టీ, బిసి లవే . ఎందుకు ? మొదటి తరం విద్యార్థులు కావొచ్చు , తల్లి తండ్రి కూడపెట్టిన పైసా పైసా ఖర్చు పెట్టినా  కూడా  ఫెయిల్ అయి వాళ్లకి మొహం చూపించలేక కావొచ్చు . కుల వృత్తులు లేక , భూములు లేక , మాములుగా చదివితే ఉద్యోగాలు లేక , ఆస్తులు పాస్తులు లేక ఉన్నది వీళ్ళు తప్ప  ఎవరు ఈదేశం లో ? చదువుకుంటేనే బతుకు అనుకుని ఆటా , పాటా వదిలేసి  రాత్రి పగలు  కష్టపడితే ఏమైంది? అందుకేనా ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు ? చచ్చేది అలగా జనాలే కదా వాళ్ళ చెమట రక్తం తాగడానికి అలవాటుపడ్డ కులాలు , ప్రభుత్వాలు న్యాయం చేస్తాయా ? ఈ వ్యవస్థ మారుతుందా ?

https://timesofindia.indiatimes.com/city/hyderabad/student-suicides-high-among-bc-sc-st-communities/articleshow/69104461.cms