• ప్రచారం బారెడు.. ఉపాధి మూరెడు
  • లబ్దిదారుల్లో పదిశాతం మందికి మాత్రమే ఉద్యోగాలు 
  • ఐదుగురిలో ఒకరికే కొత్త వ్యాపారం
  • ఒక్క ఉద్యోగం సృష్టికి సగటున ఐదు లక్షలు : లేబర్‌ బ్యూరో నివేదిక